ఉత్తర ప్రదేశ్ ఘటనపై తీవ్రంగా స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..!! || Oneindia Telugu

2021-10-07 7

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రియాంకా గాంధీని విడుదల చేయకపోతే సంగారెడ్డి నియోజక వర్గం నుండి నిరసన కార్యక్రమానికి రూపకల్పన చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక యోగీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని జగ్గారెడ్డి మండిపడ్డారు.

MLA Jaggareddy has made it clear that he will design a protest program from Sangareddy constituency if Priyanka Gandhi is not released in Uttar Pradesh. Jaggareddy was incensed that the Yogi government, which did not have the courage to confront the Congress party, was committing degenerate politics.
#Congressparty
#Jaggareddy
#Sangareddymla
#Priyankagandhi
#Uttarpradesh
#Upcmyogi
#Aicc
#Tpcc

Videos similaires